తొగట వీర క్షత్రియుల చరిత్ర పూర్వమయోధ్యా పట్టణమును మనువను రాజు పాలించుచుండెను.ఆయనకు కాంతియను భార్యగలదు.